ముందు మాట
సాధారణంగా మనము సంభాశన మన చుట్టూ, చుట్టూ ప్రక్కన వారితో చేస్తుంటాము. ఆ చుట్టూ ప్రక్కన వారు మనతో కలుపుకొని 10 మంది ఉన్నారనుకోండి . వీరిలో బహువచానముకు సంబంధించి 5 మంది మరియు ఏక వచనముకు సంబంధించి 5 మంది ఉన్నారనుకోండి . అప్పుడు ప్రతి వాక్యాన్ని ఈ 10 మంది ఎలా చెబుతారో మనం తెలుసుకొని అలాగే మనం అబ్యసిస్తే అప్పుడు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగాలము .
ఇంగ్లీష్ బాష రాని వ్యక్తి చదవడం మొదలు పెట్టి కేవలం 40 రోజులలో బాగా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కావలసిన అబ్యాసములు, పదాలు , వాక్యాలు రూపం లో 40 రోజులు పాటు రోజు చదవ వలసిన రీతిలో ఇందులో పొందు పరిచాను .
ఆహ్వాన పిలుపులు :-
- Will you come in? - లోపలి కి వస్తార ?
- Please come in - దయచేసి లోపలి కి రండి
- Please stay with us - దయచేసి మాతో ఉండండి
- Would you like to come in now? - ఇప్పుడు వస్తార?
- Please spend some time with us - దయచేసి కొంచెం సేపు మాతో గడపండి
- pass the salt (will you/can you)? - కొంచెం ఆ ఉప్పు ఇలా అందించండి
- let us go! - పోదాం పదండి
- Kindly pay a call on us - దయచేసి ఒకసారి రండి
- Please make a call - దయచేసి ఒక కాల్ చేయండి
- Treat this house as your own, feel free - ఈ ఇంటిని మీ సొంత ఇల్లు వలే
అనుకోండి, మొహమాట పడొద్దు
- Drop by any time - మీ ఇష్టం ఎప్పుదిన రండి
- Will you have some coffee - మీరు కాఫీ తీసుకొంటార
- Please pass it on - కొంచెం దాన్ని అందివండి
- Please feel free to come whenever you like - రావలసినప్పుడల్లా రండి, మోహటపడొద్దు
ఫై వాటికి సరే అని చెప్పడానికి ఈ క్రింద వాక్యాలను ఉపయోగించాలి .
- it's my duty to attend the party - పార్టీ కి రావడం నా ధర్మం
- I am obliged for your invitation - మీరు పిలవడం నాకు చాల సంతోషం
గా ఉంది
- I'll be glad to visit you - సంతోషం వస్తాను
- With pleasure - అంతకంటే నా
- It's kind of you - మీ మనసు మంచిది
- I shall make it, if my mother's health permits - మా అమ్మ గారి ఆరోగ్యం బాగుంటే
తప్పకుండ వస్తాను .
ఒక వేల ఇతరుల ఆహ్వానాలను అంగీకరించకపోతే క్రింది విదంగా సున్నితం గా తిరస్కరించవచ్చు
- I am sorry, I was out of town and couldn't make it - నేను ఊరిలో లేకపోవడం చేత
రాలేక పోయాను
- I won't be able to attend the function - నేను ఫంక్షన్ కి రాలేనేమో
- Thank you but i fear i may not come - రమ్మని పిలిచారు , కాని రాలేనేమో
- please don't mine - దయచేసి ఏమి అనుకోవద్దు
- No thank you/ No thanks - వద్దండి
- i regret my inability to accept your invitation - మీ ఆహ్వానాన్ని అందుకోలేక
పోతున్నందుకు మన్నించండి
- Excuse me, i have another engagement - మన్నించండి, నాకు వేరే పనిఉంది
- sorry for refusing your gift - మీ కానుకను తీసుకోనందుకు ఏమి అనుకోవద్దు
GREETINGS :
Note : రోజులో మొదటి సారి కలుసుకున్నప్పుడు పగలు 12 గంటలలోపు " good morning" 12 గంటల నుండి సాయంత్రం 6 వరకు "Good afternoon " సాయంత్రం 6 నుండి "good evening " అని పలకరించలి. సెలవు తీసుకొని వెళ్ళే తప్పుడు పగలు ఐతే " Good Day or good Bye " అని రాత్రితే "Good Night " అని చెప్పాలి.
- good morning! mother - తల్లి శుభోదయం
- good morning dear son - వర్దిల్లు కుమార
- how are you? - ఎలా వున్నావు
- good night all of you - మీ అందరికి శుభ రాత్రి
మామూలు గా సెలవు తీసుకొనే తప్పుడు " good-bye" అనాలి
సన్నిహితులకు "bye-bye","see you", "see you later"," see you again"అనాలి
ఫై వాళ్లకు, పెద్ద వాళ్ల దగ్గరనుండి సెలవు తీసుకొనే టపుడు క్రింది విదంగా అనాలి.
shall i take leave of you , shall i make a move?sir.
Requests :
- may i come here? - నేను ఇకడికి రావచ్చున ?
- could you show me the way to the railway station - రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారి చెప్తారా
- would you mind if i sit ? - నేను కూర్చుంటే ఏమనుకోరు కదా
- please give me your pencil? - దయచేసి మీ పెన్సిల్ నాకు ఇవ్వండి
- could you help me to do this work ? - మీరు నాకు సహాయం చేస్తారా
- Might i have another glass of water? - మరో గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వగలర
- can i speak to him ? - నేను అతనితో మాట్లాడ వచునా
- would you mind seeing me again in the morning - ఉదయం మల్లి కలుస్తార ?
- may i have your book? - నేను మీ బుక్ తీసుకోవచ్చా ?
- will you please come with me ? -మీరు నాతో వస్తార?
- will you please bring me some fruits? - నాకు కొంచెం పళ్ళు తెస్తార?
- could you help me to talk to him ? - అతనీతో మాట్లాడడం లో నాకు సహాయం
- చేస్తారా
- would you mind opening the windows? - కిటికీ తెరవడానికి మీరు ఏమి అనుకోరుకద
COMPLIMENTS :